దేవుని భయంతో పరిశుద్ధతను పరిపూర్ణం చేయడం

దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణము

మూల వాక్యం: 2 కొరి 7:1

ముఖ్య భావము: దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణము చేయాలి

I. దేవునికి భయపడిన వారి ఉదాహరణలు

  • A. అబ్రాహాము, యోసేపు, యోనా, నెహెమ్యా
    ఆది 22:12; ఆది 42:18; యోనా 1:9; నెహె 1:11
  • B. హననీ దేవునికి అధికముగా భయపడువాడు
    నెహె 7:2

II. దేవుని భయము యొక్క ఆత్మీయ అర్థం

  • A. భయభక్తులు కలిగి దేవునికి నడుచుకొనుట
    లూకా 7:16; హెబ్రీ 12:28; ఎఫె 4:30
  • B. దీనుడై నలిగిన హృదయము కలిగియుండుట
    కీర్త 119:120; యెష 66:2

III. దేవుని భయము మనలను ఏమి చేయించును

  • A. దేవునికే విధేయత చూపించును
    ఆది 22:12; అపొ 5:29
  • B. చెడతనమును అసహ్యించుకొనును
    సామె 8:13; 2 కొరి 5:11

IV. దేవుని వాక్యమును గౌరవించుట

  • A. గ్రంథము విప్పగా నిలబడి వాక్యమును అంగీకరించుట
    నెహె 8:5; 2 తిమో 3:16; యోహా 12:48
  • B. సువార్త విషయమై సిగ్గుపడకూడదు
    2 తిమో 1:8; గల 1:8

V. ఇతరులను గౌరవించుట

  • A. బలహీనులను హింసించకూడదు
    నెహె 5:9; 2 సమూ 23:3
  • B. దేవునికి భయపడి నీతిగా నడుచుకొనుట
    లేవీ 19:14; లేవీ 25:36

VI. దేవుని మహిమను జ్ఞాపకముంచుకొనుట

  • A. పరిశుద్ధుడు, సృష్టికర్త, అద్భుతములు చేయువాడు
    ప్రక 4:8; ఆది 1:1; యెహో 10:13; నిర్గ 7-14
  • B. క్రీస్తు పునరుత్థానమును నమ్ముట
    యోహా 20:9

ముగింపు

దేవుని భయముతో శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమునుండి మనలను పవిత్రులనుగా చేసికొని పరిశుద్ధతను సంపూర్ణము చేద్దాం.

క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం

కామెంట్‌లు

  1. హెబ్రీలో యిరా & Phobos ఇది గ్రీకు పదం అంటే అర్థం భయం & భీతి & వణుకు దేవునికి దూరంగా పారిపోవడం కాదు. దగ్గరగా ఉండటం కొల్లి ప్రభాకరరావు

    రిప్లయితొలగించండి
  2. అంశం అపోస్తుల కార్యము 9:31

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి