దేవుని భయంతో పరిశుద్ధతను పరిపూర్ణం చేయడం
దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణము
మూల వాక్యం: 2 కొరి 7:1
ముఖ్య భావము: దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణము చేయాలి
I. దేవునికి భయపడిన వారి ఉదాహరణలు
- A. అబ్రాహాము, యోసేపు, యోనా, నెహెమ్యా
ఆది 22:12; ఆది 42:18; యోనా 1:9; నెహె 1:11 - B. హననీ దేవునికి అధికముగా భయపడువాడు
నెహె 7:2
II. దేవుని భయము యొక్క ఆత్మీయ అర్థం
- A. భయభక్తులు కలిగి దేవునికి నడుచుకొనుట
లూకా 7:16; హెబ్రీ 12:28; ఎఫె 4:30 - B. దీనుడై నలిగిన హృదయము కలిగియుండుట
కీర్త 119:120; యెష 66:2
III. దేవుని భయము మనలను ఏమి చేయించును
- A. దేవునికే విధేయత చూపించును
ఆది 22:12; అపొ 5:29 - B. చెడతనమును అసహ్యించుకొనును
సామె 8:13; 2 కొరి 5:11
IV. దేవుని వాక్యమును గౌరవించుట
- A. గ్రంథము విప్పగా నిలబడి వాక్యమును అంగీకరించుట
నెహె 8:5; 2 తిమో 3:16; యోహా 12:48 - B. సువార్త విషయమై సిగ్గుపడకూడదు
2 తిమో 1:8; గల 1:8
V. ఇతరులను గౌరవించుట
- A. బలహీనులను హింసించకూడదు
నెహె 5:9; 2 సమూ 23:3 - B. దేవునికి భయపడి నీతిగా నడుచుకొనుట
లేవీ 19:14; లేవీ 25:36
VI. దేవుని మహిమను జ్ఞాపకముంచుకొనుట
- A. పరిశుద్ధుడు, సృష్టికర్త, అద్భుతములు చేయువాడు
ప్రక 4:8; ఆది 1:1; యెహో 10:13; నిర్గ 7-14 - B. క్రీస్తు పునరుత్థానమును నమ్ముట
యోహా 20:9
ముగింపు
దేవుని భయముతో శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమునుండి మనలను పవిత్రులనుగా చేసికొని పరిశుద్ధతను సంపూర్ణము చేద్దాం.
క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం
హెబ్రీలో యిరా & Phobos ఇది గ్రీకు పదం అంటే అర్థం భయం & భీతి & వణుకు దేవునికి దూరంగా పారిపోవడం కాదు. దగ్గరగా ఉండటం కొల్లి ప్రభాకరరావు
రిప్లయితొలగించండిఅంశం అపోస్తుల కార్యము 9:31
రిప్లయితొలగించండి